Bhatti Vikramarka: కేంద్ర ఆర్థిక మంత్రితో భట్టి విక్రమార్క భేటీ!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన నిర్మలమ్మను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు ఆర్థికపరమైన అంశాల గురించి చర్చించారు. పలు అభివృద్ధి పనులకు నిధులివ్వాలని కోరారు.

New Update
Bhatti Vikramarka: కేంద్ర ఆర్థిక మంత్రితో భట్టి విక్రమార్క భేటీ!
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు