తెలంగాణBetting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ బెట్టింగ్ యాప్స్ కేసులను సీఐడీకి బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సైబరాబాద్‌లో నమోదైన కేసులన్నీ సీఐడీ విచారించనుంది. బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేసిన 25 మంది సెలబ్రెటీలపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. By Madhukar Vydhyula 24 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంHyderabad: ఐఫోన్, బుల్లెట్ బైక్ అమ్మి మరీ బెట్టింగ్... ఒకేసారి రూ. లక్ష పోవడంతో బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు. బెట్టింగ్ యాప్స్‌లో రూ. లక్ష పోగొట్టుకున్న హైదరాబాద్ యువకుడు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అత్తాపూర్‌లో చోటుచేసుకుంది. ఐఫోన్, బుల్లెట్ బైక్ అమ్మి మరీ బెట్టింగ్‌కు పాల్పడ్డాడు By Krishna 17 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Betting Apps : నటుడు ఆలీని ఇరికించిన నా అన్వేషణ తెలంగాణ లో ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ కేసులు సంచలనంగా మారాయి. చిన్నచిన్న యూట్యూబర్ల నుంచి స్టార్ హీరోల వరకు.. అందరిపై కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా టాలీవుడ్ నటుడు అలీ వంతు వచ్చింది. ప్రపంచ యాత్రికుడు అన్వేషణ అలీ గురించి సంచలన విషయాలు వెల్లడించారు. By Madhukar Vydhyula 29 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణBetting Apps Case : బెట్టింగ్ యాప్‌లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ కేసు సంచలనంగా మారింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్యాప్స్ కేసుపై సిట్ ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. బెట్టింగ్యాప్స్ పై కేసులు కఠినంగా ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. By Madhukar Vydhyula 26 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణSajjanar: ఉన్నది ఒక్కటే జీవితం అంటూ సజ్జనార్ ఎమోషనల్ పోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు సంచలనం రేపుతోంది.దీనిపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. సమస్యల వల్ల ఆత్మహత్యలు చేయకూడదని, అమూల్యమైన జీవితాన్ని మధ్యలో వదిలేయొద్దంటూ తనదైన శైలిలో యువతకు హితబోద చేస్తూ మోటివేషనల్ ట్వీట్ చేశారు By Bhavana 26 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణBetting Apps Case: సెలబ్రిటీలకు 72 గంటలే టైం.. సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసిన కేఏ పాల్! బెట్టింగ్ యాప్స్‌పై కేఏ పాల్ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. బెట్టింగ్ యాప్స్.. డ్రగ్స్ కంటే ప్రమాదకరమైనవని అన్నారు. ప్రతి ఇంట్లో అరచేతిలో ఉండే ఫోన్లోనే లభిస్తాయని తెలిపారు. 72గంటల్లోగా సెలబ్రిటీలు క్షమాపణ చెప్పాలన్నారు. By Seetha Ram 25 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణBetting apps case : నేడు పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు నటి శ్యామల..రేపు? తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ కేసు సంచలనం సృష్టిస్తోంది. టీవీ, సినిమా సెలబ్రిటీలను పోలీసులు వరుసగా విచారిస్తున్నారు. ఇప్పటికే 11 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఒక్కొక్కరిని విచారణకు పిలుస్తున్నారు. ఈ రోజు యాంకర్ శ్యామల అధికారుల ఎదుట హాజరుకానున్నారు. By Madhukar Vydhyula 24 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణBetting Apps Case : బెట్టింగ్ యాప్స్ పై మరో ఫిర్యాదు.. బాలయ్య, ప్రభాస్ లు కూడా.... బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసు రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ హీరో అయిన నందమూరి బాలకృష్ణ , గోపీచంద్‌తో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులకు రామా రావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. By Madhukar Vydhyula 23 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
SocietyACP Serious Warning Over Betting Apps Promotion Case | Pareshan Imran | Harsha Sai | BSY | RTV By RTV 23 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn