Betting Apps: ఆన్లైన్ బెట్టింగ్తో లక్షల్లో అప్పులు.. కరీంనగర్ జిల్లా యువకుడు సూసైడ్!
ఆన్లైన్ బెట్టింగ్ కారణంగా మరో యువకుడు బలయ్యాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లికి చెందిన నిఖిల్ సూసైడ్ చేసుకున్నాడు. ఆన్లైన్లో గేమ్ ఆడి రూ.4 లక్షలు అప్పు చేశాడు. అవి తీర్చలేక బావిలో దూకి ప్రాణాలు తీసుకున్నాడు.