Coconut Oil: కొబ్బరి నూనెతో చర్మంపై సారలను ఇలా తొలగించుకోండి
కొబ్బరి నూనె వేగంగా శోషించే నూనె. ఇది సంతృప్త కొవ్వు, చర్మాన్ని పెంచే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. కోకో బటర్లో కొబ్బరి నూనె కలపాలి. స్ట్రెచ్ మార్క్ ఉన్న దగ్గర రాసి..10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా వారానికి 3 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.