Uric Acid: యూరిక్ యాసిడ్ పెరిగిందా..టాబ్లెట్స్కి బదులు ఇవి తీసుకోండి
అనేక వ్యాధులలో యూరిక్ యాసిడ్ ఒకటి. యూరిక్ యాసిడ్ శరీరంలో స్ఫటికాల రూపాన్ని సంతరించుకుని కీళ్ల చుట్టూ నెమ్మదిగా పేరుకుపోతుంది. ఇది కీళ్ల నొప్పుల సమస్యను ఎదుర్కోవలసి వస్తుంది. పసుపు, త్రిఫల, ఉసిరి, కొత్తిమీర గింజలు తింటే యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గుతుంది.