Coconut Flower: కొబ్బరి తింటారా..? కొవ్వు కంట్రోల్లో ఉంటుందా?
కొబ్బరి తినడం మంచిదే కానీ ఏ పదార్థం అయినా మితిమీరిన వినియోగం శరీరానికి నష్టంగా మారవచ్చు. కొబ్బరిలో ఉండే కొవ్వు రకాలు శరీరాన్ని దెబ్బతీస్తాయి. కొబ్బరిలో ఉన్న కొవ్వు గుండె ఆరోగ్యానికి మంచిది. కానీ కొబ్బరి మితంగా వాడితే వేసవిలో శరీరానికి శక్తిని ఇస్తుంది.