Health: వేప ఆకులతో యూరిక్ యాసిడ్ ని ఎలా నియంత్రించాలో తెలుసా!
యూరిక్ యాసిడ్ వల్ల కలిగే కీళ్ల నొప్పుల నుండి త్వరగా ఉపశమనం కావాలంటే, వేప నూనెను కొని ఉపయోగించవచ్చు. వేప నూనెతో మీ కీళ్లను తేలికగా మసాజ్ చేయండి.
యూరిక్ యాసిడ్ వల్ల కలిగే కీళ్ల నొప్పుల నుండి త్వరగా ఉపశమనం కావాలంటే, వేప నూనెను కొని ఉపయోగించవచ్చు. వేప నూనెతో మీ కీళ్లను తేలికగా మసాజ్ చేయండి.
కాలుష్యం, ధూమపానం, వ్యాయామ లోపం వంటి కారణాలతో ఊపిరితిత్తుల పనితీరు తగ్గే ప్రమాదం ఎక్కువగా ఉంది. నారింజ, దానిమ్మ, పుచ్చకాయ, బొప్పాయి, అనాస, మామిడి పండ్లలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తులను శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వం ఆశ్రమ పాఠశాలలో అరాచకాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. మీర్జాపూర్ జిల్లాలోని మదిహాన్లో ఉన్న జయప్రకాశ్ నారాయణ్ సర్వోదయ బాలికల స్కూల్లో కొందరు బాలికలు గర్భవతులు అయ్యారు. వారికి గర్భధారణ పరీక్షలు నిర్వహించగా ఈ విషయం బయటపడింది.
బొప్పాయి అద్భుతమైన ఎంపిక. వేసవిలో ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇది తక్కువ ఖర్చుతో లభించే పోషకాలతో నిండి ఉండే పండు కావడం వల్ల ప్రతి ఒక్కరి ఆహారంలో భాగం కావాలి. బొప్పాయిని పుదీనా, పెరుగు, దోసకాయతో కలిపి తింటే అనేక ప్రయోజనాలు.
బెంగళూరులో పింక్ ఐ కలకలం రేపుతోంది. పింక్ ఐ, కంజంక్టివైటిస్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్. కంటిలోని పారదర్శక పొర కంజంక్టివా ఇన్ఫెక్ట్ కావడంతో కంటి లోపల ఎరుపు పెరిగి, వాపు, దురదగా మారుతుంది. దీనివల్ల నీరుకారడం, మంట, కనురెప్పలు అతుక్కుపోవడం వంటి సమస్యలు ఉంటాయి.
స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్లో వంట ఆరోగ్యానికి మంచిది. ఈ ప్యాన్లకు నాన్-స్టిక్ పూత ఉండదు. పదార్థాలను కలిపిన అవి పాన్కు అతుక్కోకుండా ఉడుకుతాయి. ఇది పూత లేని మెటల్ కాబట్టి వంటకు సరిపడా నూనెను వాడడం, ఆహారం, పాన్లో వంట సులభమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
చేపలు కొనుగోలు చేసే సమయంలో ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. చేప మాంసం వంగినట్లే ఉండిపోతే అది పాడైందని అర్థం. చేపల కళ్ళను పరిశీలించినప్పుడు ప్రకాశవంతంగా, స్పష్టంగా, గుండ్రంగా కనిపించే కళ్ళున్న చేపలు తాజాగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
అధిక ఒత్తిడి, ఇంట్లో సమస్యలు ఆనారోగ్యాన్ని పెంచుతాయి. తాత్కాలికంగా రిలీఫ్ కోసం సిగరెట్ తాగుతారు. సిగరెట్ తాగినప్పుడు మెదడులోని డోపమైన్ విడుదలై కొద్దీసేపు సంతోషంగా అనిపిస్తుంది. సలైన రిలీఫ్ అనేది సిగరెట్లో కాదు మనలోనే ఉంటుందని నిపుణులు అంటున్నారు.
50 ఏళ్లు దాటిన పురుషుడు సంవత్సరానికి ఒకసారి ప్రోస్టేట్ పరీక్షలు చేయించుకోవాలి. దీని ద్వారా వ్యాధిని ముందుగానే గుర్తించి చికిత్స ప్రారంభించవచ్చు. ప్రోస్టేట్ క్యాన్సర్కు ఊబకాయం, శారీరక శ్రమ లేని జీవనశైలి, ధూమపానం, మద్యం వంటివి సమస్యలు ఎక్కువగా పెంచుతాయి.