Health Tips: నిద్ర, ఆరోగ్యం రెండింటిలోనూ ప్రయోజనాలు కావలా..? రాత్రి ఇలా చేసి చూడండి..!!
తల సాగదీయడం భంగిమ వల్ల కండరాలు, కణజాలాలలో రక్త ప్రవాహం పెరుగుతుంది. దీని కారణంగా అవసరమైన పోషకాలు, ఆక్సిజన్ శరీరంలోని ప్రతి భాగానికి పంపిణీ చేస్తాయి. దీనితోపాటు శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. ఇది విశ్రాంతి, తేలికైన అనుభూతిని ఇస్తుంది.