Latest News In Telugu Health Tips: టీవీ చూస్తూ నిద్రపోయే అలవాటు ప్రమాదమా? టీవీ చూస్తూ నిద్రపోయే అలవాటు ఉంటే మధుమేహం, బీపీ, బరువు పెరగడంతో పాటు గుండె జబ్బులు వస్తాయని వైద్యులు అంటున్నారు. ఇన్సులిన్ స్థాయిలో సమస్య ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fact Check: హస్తప్రయోగం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందా..? హస్తప్రయోగానికి, వీర్యం లోపానికి ప్రత్యక్ష సంబంధం లేదంటున్న వైద్యులు. మంచి ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మద్యం, ధూమపానం వంటి అలవాట్లకు కూడా దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. By Vijaya Nimma 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Morning Diet: ఉదయం వీటికి దూరంగా ఉండండి.. లేదంటే.. అయ్యే రామే! మనలో చాలా మందికి ఉదయం టిఫిన్ తినడం అలవాటుగా మారింది. అయితే, ఉదయం టిఫిన్ లో కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వలన అనారోగ్యం భారిన పడే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దీని ప్రభావం ఎక్కువ వయసువారిపై పడుతుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. By V.J Reddy 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Young: ఈ పనులు చేయడం వల్ల ఎంతో యవ్వనంగా కనిపిస్తారు జీవనశైలి మార్పుతో పాటు ఆహారపు అలావట్ల వల్ల ఇటీవలి కాలంలో చాలామంది తక్కువ వయసులోనే ఎక్కువ వయసు వారిలా కనిస్తున్నారు. ఇలా కనపడకుండా ఉండాలంటే ఉదయం నీద్ర లేవగానే టీ, కాఫీలు తాగకుండా మంచినీరు తాగాలి. జంక్ ఫుడ్, ఉప్పు, కారం అధికంగా ఉండేవాటికి దూరంగా ఉండాలి. By Vijaya Nimma 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Health Tips : నిత్యం వీటిని తీసుకుంటే చాలు..2 లీటర్ల కంటే ఎక్కువ రక్తం పడుతుంది..!! శరీరంలో రక్తం లేకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సహజసిద్ధమైన ఆహారంతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఐరన్ ఎక్కువ ఉండే ఆహారాల్లో తోటకూర, బీట్ రూట్, పిస్తా, దానిమ్మ వీటిని నిత్యం తీసుకుంటే ఐరన్ సమస్య ఉండదు. By Bhoomi 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Soups Benefits: చలికాలంలో ఈ సూప్‌లు ట్రై చేయండి..ఎన్నో ప్రయోజనాలు చలికాలంలో పొగమంచు, గజగజ వణికించే చలి ఉంటుంది. చలికాలంలో చలితో రోజంతా ఇబ్బంది పడేవాళ్లు కొన్ని సూప్స్ తాగటం వలన చల్లటి చలిలో గరం గరంగా ఉంటుంది. కంది, శనగ పప్పు రసం, బీట్ రూట్ చికెన్ సూప్, పాలకూర సూప్ తాగితే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. By Vijaya Nimma 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Alcohol Effects: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?.. మద్యం వెంటనే మానేయండి! పాత కాలం నుంచి ప్రస్తుత కాలం వరకు సంతోషం వచ్చినా.. బాధ వచ్చినా పెగ్గు వెయ్యడం మాత్రం కామన్. అయితే, ఆల్కహాల్ ఎక్కువగా సేవిస్తే అది ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తోంది. కొన్ని లక్షణాలు మనలో కనిపించినప్పుడే మద్యం మానేయాలని వైద్యులు నిపుణులు అంటున్నారు. By V.J Reddy 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn