Belly Fat: ఇవి తిన్నారంటే కొండలాంటి పొట్టైనా ఇట్టే కరుగుద్ది
పొట్ట కొవ్వును తగ్గాలంటే సరైన వ్యాయామం, డైట్ ఫాలో కావాలి. ఆహారంలో బచ్చలికూర, పొట్లకాయ, కాలీఫ్లవర్, క్యారెట్, దోసకాయ, బ్రోకలీ వంటి కూరగాయలను జోడించడం వలన పొట్ట కరిగిపోతుంది. ఇవి పొట్టకొవ్వును తగ్గించడంలో సహాయపడే అత్యంత పోషకమైన కూరగాయంటున్న నిపుణులు.