లైఫ్ స్టైల్ Beauty Tips : మీ ముఖం తమన్నా వలె మెరిసిపోవాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!! అందంగా ఉండాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. మార్కెట్లో దొరికే ఉత్పత్తులు కాకుండా ఇంట్లోనే ఫేస్ ప్యాక్ లు రెడీ చేసుకోవచ్చు. ఓట్స్, బ్రౌన్ షుగర్, గ్రీన్ టీ, పాలు, కలబంద ఫేస్ ప్యాకులతో మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. By Bhoomi 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu White Hair Tips: ఇవి తింటే జన్మలో తెల్ల జుట్టు రాదు! తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తెల్ల జుట్టు ఎంత ఉన్న కొన్ని ఆహారాలు తీసుకోవడం ద్వారా తగ్గించవచ్చని పేర్కొన్నారు. By V.J Reddy 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dark Circles: కళ్ళ కింద నల్లటి వలయాలు ఉన్నాయా? డార్క్ సర్కిల్స్ తగ్గించే టిప్స్ ఇవే! మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం మఖ్యం. డార్క్ సర్కిల్స్ రాకుండా ఉండటానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. వాటిలో హైడ్రేటెడ్‌గా ఉండడం, ప్రతి రాత్రి 7-9 గంటల క్వాలిటీ స్లీప్ ఉండడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, కలబంద జెల్‌ని స్కిన్‌కి యూజ్ చేయడం లాంటి చిట్కాలు ఉన్నాయి. మరింత సమాచారం కోసం పైన హెడ్డింగ్‌పై క్లిక్ చేయండి. By Trinath 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Reducing wrinkles: ముఖంపై ముడతలను తగ్గించడానికి ఇంటి చిట్కాలు.. ఫాలో అవ్వండి..! ఆరోగ్యకరమైన జీవనశైలి, ఒత్తిడికి దూరంగా ఉండడం, యూవీ కిరణాల నుంచి మీ చర్మాన్ని రక్షించుకోవడం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండడం, హైడ్రేటెడ్‌గా ఉండడం లాంటి చిట్కాలు మీ ఏజ్ పెరిగినా మిమ్మల్ని కాస్త యంగ్‌గా కనపడేలా చేస్తాయి. ముఖంపై ముడతలను తగ్గిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా నిత్యం యవ్వనంగా ఉండాలంటే మనిషికి తగినింత నిద్ర అవసరం అని గుర్తుపెట్టుకోండి. By Trinath 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hair health: ఈ హెయిర్ టిప్స్ పాటించండి.. మీ జుట్టును చూసి ఎవరైనా ఫ్లాట్ అవ్వకపోతే అడగండి..! ప్రతి ఒక్కరి జుట్టు ప్రత్యేకంగా ఉంటుంది. హెయిర్‌కి మసాజ్ చేయడం, వెడల్పు ఎక్కువగా ఉన్న దువ్వెన వాడడం ముఖ్యం. ఒత్తిడిని తగ్గించే పనులు చేయండి. సహజసిద్దమైన హెయిర్ ఆయిల్‌ని యూజ్ చేయండి. సల్ఫేట్ లేని షాంపూని ఉపయోగించండి. బాగా వేడిగా ఉన్న వాటర్‌ని కూడా తలపై పోసుకోవద్దు. By Trinath 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Black Heads: బ్లాక్ హెడ్స్‌కి చెక్ పెట్టే చిట్కాలు.. ఇవి ఫాలో అవ్వండి చాలు..! బ్లాక్ హెడ్స్.. ఒక రకమైన మొటిమలు, తరచుగా ముఖం, ఛాతీ, వెనుక భాగంలో వస్తాయి. ఇవి పోవాలంటే చెమట పట్టిన తర్వాత వీలైనంత త్వరగా చర్మాన్ని శుభ్రపరుచుకోవాలి. వీక్లీ క్లే మాస్క్‌లు బ్లాక్‌హెడ్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. బ్లాక్‌హెడ్స్ కొనసాగితే చికిత్స కోసం చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించండి. By Trinath 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips:సెలబ్రిటీలు ఫాలో అయ్యే బ్యూటీ సీక్రెట్స్ ఇవే.. ఒకసారి ట్రై చేసి చూడండి! మహిళలు ఎక్కువగా మెరిసే చర్మాన్ని కోరుకుంటారు. హీరోయిన్లులాగా అందంగా కనిపించాలని భావిస్తుంటారు. దాని కోసం బ్యూటీ ప్రొడెక్ట్స్‌ని తెగ కొంటుంటారు. అయితే ఇది కరెక్ట్ కాదు. మంచి నీరు ఎక్కువగా తాగడం, సరిపడా నిద్రపోవడం, ఐస్ క్యూబ్స్, సన్ స్క్రీన్, హైడ్రేటింగ్ మాస్క్ లాంటి వాటితో నేచురల్‌గానే అందంగా కనిపంచవచ్చు. By Trinath 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn