White Hair Tips: ఇవి తింటే జన్మలో తెల్ల జుట్టు రాదు!
తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తెల్ల జుట్టు ఎంత ఉన్న కొన్ని ఆహారాలు తీసుకోవడం ద్వారా తగ్గించవచ్చని పేర్కొన్నారు.
తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తెల్ల జుట్టు ఎంత ఉన్న కొన్ని ఆహారాలు తీసుకోవడం ద్వారా తగ్గించవచ్చని పేర్కొన్నారు.
మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం మఖ్యం. డార్క్ సర్కిల్స్ రాకుండా ఉండటానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. వాటిలో హైడ్రేటెడ్‌గా ఉండడం, ప్రతి రాత్రి 7-9 గంటల క్వాలిటీ స్లీప్ ఉండడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, కలబంద జెల్‌ని స్కిన్‌కి యూజ్ చేయడం లాంటి చిట్కాలు ఉన్నాయి. మరింత సమాచారం కోసం పైన హెడ్డింగ్‌పై క్లిక్ చేయండి.
ఆరోగ్యకరమైన జీవనశైలి, ఒత్తిడికి దూరంగా ఉండడం, యూవీ కిరణాల నుంచి మీ చర్మాన్ని రక్షించుకోవడం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండడం, హైడ్రేటెడ్‌గా ఉండడం లాంటి చిట్కాలు మీ ఏజ్ పెరిగినా మిమ్మల్ని కాస్త యంగ్‌గా కనపడేలా చేస్తాయి. ముఖంపై ముడతలను తగ్గిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా నిత్యం యవ్వనంగా ఉండాలంటే మనిషికి తగినింత నిద్ర అవసరం అని గుర్తుపెట్టుకోండి.
ప్రతి ఒక్కరి జుట్టు ప్రత్యేకంగా ఉంటుంది. హెయిర్‌కి మసాజ్ చేయడం, వెడల్పు ఎక్కువగా ఉన్న దువ్వెన వాడడం ముఖ్యం. ఒత్తిడిని తగ్గించే పనులు చేయండి. సహజసిద్దమైన హెయిర్ ఆయిల్‌ని యూజ్ చేయండి. సల్ఫేట్ లేని షాంపూని ఉపయోగించండి. బాగా వేడిగా ఉన్న వాటర్‌ని కూడా తలపై పోసుకోవద్దు.
బ్లాక్ హెడ్స్.. ఒక రకమైన మొటిమలు, తరచుగా ముఖం, ఛాతీ, వెనుక భాగంలో వస్తాయి. ఇవి పోవాలంటే చెమట పట్టిన తర్వాత వీలైనంత త్వరగా చర్మాన్ని శుభ్రపరుచుకోవాలి. వీక్లీ క్లే మాస్క్‌లు బ్లాక్‌హెడ్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. బ్లాక్‌హెడ్స్ కొనసాగితే చికిత్స కోసం చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించండి.
మహిళలు ఎక్కువగా మెరిసే చర్మాన్ని కోరుకుంటారు. హీరోయిన్లులాగా అందంగా కనిపించాలని భావిస్తుంటారు. దాని కోసం బ్యూటీ ప్రొడెక్ట్స్‌ని తెగ కొంటుంటారు. అయితే ఇది కరెక్ట్ కాదు. మంచి నీరు ఎక్కువగా తాగడం, సరిపడా నిద్రపోవడం, ఐస్ క్యూబ్స్, సన్ స్క్రీన్, హైడ్రేటింగ్ మాస్క్ లాంటి వాటితో నేచురల్‌గానే అందంగా కనిపంచవచ్చు.