Samantha: బీచ్‌లో సమంత బికినీ ఫొటోలు.. పిక్స్ వైరల్.. షాక్ అవుతున్న ఫ్యాన్స్!
టాలీవుడ్ హీరోయిన్ సమంత బీచ్‌లో బికినీ ధరించి ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు గతంలోవి కాగా ప్రస్తుతం వైరల్ కావడంతో ఫ్యాన్స్ చూసి షాక్ అవుతున్నారు.
టాలీవుడ్ హీరోయిన్ సమంత బీచ్‌లో బికినీ ధరించి ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు గతంలోవి కాగా ప్రస్తుతం వైరల్ కావడంతో ఫ్యాన్స్ చూసి షాక్ అవుతున్నారు.
కన్నడ బ్యూటీ ప్రియాంక కుమార్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా బీచ్‌లో వైట్ శారీలో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. నడుము అందాలు చూపిస్తూ కుర్రాళ్లను మత్తెక్కిస్తుంది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతాయి.
ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది సముద్ర తీరంలో జెల్లీ ఫిష్‌లు కలకలం రేపుతున్నాయి. ఈ విష పురుగులు పెద్దఎత్తున తీరంలో ఉంటున్నాయి. ‘అగ్గిబాటా’ అని పిలిచే వీటిని పొరపాటున తాకినా సమస్యలు తప్పవని స్థానికులు అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం రాష్ట్రాభివృద్ధికి వరుస శుభవార్తలు చెబుతోంది. పలు ప్రాజెక్టులకు అవసరమైన నిధులను విడుదల చేస్తోంది. అందులో భాగంగా మరో శుభవార్త వినిపించింది. సూర్యలంక బీచ్ అభివృద్ధికి నిధులు విడుదల చేసింది.
ఏపీలోని బీచ్‌లకు ఎంట్రీ ఫీజుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బీచ్‌లలో ఎంట్రీ ఫీజు వసూలు చేయాలని భావిస్తోంది. అయితే ఎంత అనేది ఇప్పటికి క్లారిటీ లేదు. జనవరి నుంచి ఇది అమలు కానుంది.
పల్నాడు జిల్లా కోనూరు గ్రామానికి చెందిన గుంటుపల్లి సాయిరాం ఈ నెల 2వ తేదీన లండన్ లో మరణించినట్లు అధికారులు సమాచారం అందించారు. లండన్ లోని పాకిస్థాన్ పోర్ట్ బీచ్ లో సాయిరాం మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
తమిళనాడులోని కన్యాకుమారిలో విషాదం జరిగింది. సముద్రంలో ఈతకు దిగిన ఐదుగురు వైద్య విద్యార్థులు మునిగి చనిపోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మరో ముగ్గురు మెడికో మహిళలు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు.
బాలీవుడ్లో నటీమణి దీపికా పదుకొణె కొద్ది రోజుల క్రితం దీపికా తల్లిని కాబోతున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో తన ఆనందాన్ని పంచుకుంది.తాజాగా దీపికా తాను బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది. వాటిని చూసిన అభిమానులు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.