BCCI : దిగొచ్చిన బీసీసీఐ.. ఆటగాళ్లు ఫ్యామిలీని వెంట తెచ్చుకోవచ్చు కానీ..!
దుబాయ్‌కి ఆటగాళ్లు తమ కుటుంబసభ్యులను వెంట తెచ్చుకోవచ్చని బీసీసీఐ చెప్పింది. అయితే, ఇందుకో షరతు పెట్టినట్లు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌కు మాత్రమే ఆటగాళ్ల వెంట కుటుంబసభ్యులను అనుమతిస్తామని బీసీసీఐ చెప్పింది.
India Captain : ఫిక్స్.. రోహిత్ శర్మ తరువాతే టీమిండియా కెప్టెన్ అతడే!
రోహిత్ శర్మ తరువాత టీమిండియాకు భవిష్యత్‌లో వన్డేలకు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను బీసీసీఐ నియమించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఓటమిపాలైతే కెప్టెన్సీ బాధ్యతలు హార్దిక్ పాండ్యకు అప్పగించే అవకాశాలు ఉంది.
MS Dhoni: బెంగాల్ రాజకీయాల్లోకి ధోనీ.. వైరల్ అవుతున్న బీసీసీఐ ఉపాధ్యక్షుడి వ్యాఖ్యలు!
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రాజకీయాల్లోకి వెళ్లే విషయమై తాజాగా బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా మాట్లాడారు. ధోనీ రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అనేది ఆయన వ్యక్తిగతం అన్నారు. ఆయన బెంగాల్ రాజకీయాల్లోకి వస్తారని తాను ఊహించినట్లు తెలిపారు.
BCCI: బీసీసీఐ కొత్త రూల్.. ఇక ఆటగాళ్లకు చుక్కలే!
టీమ్ ఇండియా పేలవ ప్రదర్శనపై బీసీసీఐ సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమైంది. కోచ్ గంభీర్ సూచనల మేరకు ఆటగాళ్లు కుటుంబంతో వెచ్చించే సమయం, ప్రయాణాల విషయంలో కఠినమైన నిబంధనలు అమలు చేయనుంది. దేశవాళీ క్రికెట్ ఆడని ప్లేయర్లను జట్టు నుంచి తొలగించనుంది.
BCCI: రోహిత్ వారసుడెవరు.. ఈ ముగ్గురు కాకుండా మరోకరిపై బోర్డు కన్ను!
రోహిత్ వారసుడు ఎవరనే అంశం ఇప్పుడు భారత క్రికెట్లో చర్చనీయాంశంగా మారింది. బుమ్రా, పంత్, జైస్వాల్ పేరు వినిపిస్తున్నప్పటికీ వీరి వివిధ వ్యక్తిగత కారణాల రిత్యా ఈ ముగ్గురిని కాకుండా మరొకరిని కెప్టెన్‌గా ఎంచుకోవాలని బీసీసీఐ పెద్దలు ప్లాన్ చేస్తున్నారట.
IPL 2025: మీ భార్యల వల్లే ఇలా తయారయ్యారు.. ఆటగాళ్లకు బీసీసీఐ స్ట్రిక్ట్ రూల్స్
టీమిండియా ఆటగాళ్లపై బీసీసీఐ గుర్రుగా ఉంది. ఈ క్రమంలో కొత్తకొత్త నిబంధనలతో ఆటగాళ్లకు కఠిన ఆంక్షలు పెట్టేందుకు సిద్ధమైంది. భార్యాపిల్లలతో స్టేయింగ్‌ను చిన్న టోర్నీలప్పుడు ఏడు రోజులు అలాగే పెద్ద టోర్నీలప్పుడు 14 రోజులకు తగ్గించింది.
ఓటమి ఎఫెక్ట్ : టీమిండియా ఆటగాళ్లకు బిగ్ షాక్ ఇచ్చిన బీసీసీఐ
ఆటగాళ్లకు పనితీరుపై వేరియబుల్ పే స్ట్రక్చర్‌ను ప్రవేశపెట్టాలనే ఆలోచనలో బీసీసీఐ ఉంది. సిరీస్‌లో పేలవమైన ప్రదర్శన చేస్తే ఆటగాళ్లకు చెల్లింపులో బీసీసీఐ కోత విధిస్తుంది అన్నమాట. ఇటీవల ముంబైలో జరిగిన సమీక్ష సమావేశంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
Rohith: సొంతగడ్డపైనే రోహిత్ రిటైర్మెంట్.. కాబోయే కెప్టెన్ బుమ్రా కాదా!
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్పై మొత్తానికి ఓ క్లారిటీ వచ్చేసింది. హిట్ మ్యాన్ భారత గడ్డపైనే వీడ్కోలు పలకబోతున్నట్లు బీసీసీఐ పెద్దలకు హింట్ ఇచ్చేశాడట. దీంతో ఇంగ్లాడ్‌తో సిరీస్, ఛాంపియన్ ట్రోఫీకి అతడే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
/rtv/media/media_files/2025/02/25/UjbtmS7iYTyIoNCmkdaq.jpg)
/rtv/media/media_files/2025/02/18/ATifxcR6kgyuxgyKeOVB.jpg)
/rtv/media/media_files/2025/02/07/adEQ0RnwwHNSCYkO3maP.jpg)
/rtv/media/media_files/2025/02/02/t3iLSyyrZJvRzXKs551q.jpg)
/rtv/media/media_files/2025/01/14/QcCZNY5SNbO5poawbLc9.jpg)
/rtv/media/media_files/2025/01/04/ovQ0WEftXsCIAmciTFhO.jpg)
/rtv/media/media_files/2025/01/14/Y4CUirvTwQKYWkivOPrO.jpg)
/rtv/media/media_files/2025/01/13/KS7dHFoCaT4B7hqprY5i.jpg)