CM Revanth: బీసీ కులగణనపై బీజేపీ కుట్ర ఇదే.. రేవంత్ సంచలన ప్రెస్ మీట్!
కులగణనపై రేవంత్ రెడ్డి బీసీ నేతలతో సమావేశం అయ్యారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మేరకు చిత్తశుద్ధితో బీసీ కులగణన చేపట్టామన్నారు. దేశమంతా అమలు చేయాల్సి వస్తుందనే తెలంగాణ బీసీ కులగణనపై బీజేపీ కుట్ర చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.