తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు..
తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చివరి రోజు కావడంతో మహిళలంతా ఒక్కచోట చేరి బతుకమ్మ పాటలతో ఆడుతున్నారు. తీరొక్క పూలతో బతుకమ్మ భక్తి శ్రద్ధలతో పేర్చి.. గంగమ్మ ఒడికి తీసుకెళ్తున్నారు.
షేర్ చేయండి
Saddula Bathukamma: పూల పండుగ ముగింపు.. సద్దుల బతుకమ్మతో సమాప్తం
ఈ సద్దుల బతుకమ్మ మిగతా బతుకమ్మల కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. సద్దుల బతుకమ్మ సందర్భంగా వీలైనన్ని రకాల పూలతో అతిపెద్ద బతుకమ్మను తయారు చేస్తారు. పక్కన మరో చిన్న బతుకమ్మను కూడా పెడతారు. అలాగే పసుపుతో తయారు చేసిన గౌరీ దేవిని కూడా పూజిస్తారు
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి