Latest News In Telugu Bath: తలస్నానం చేసేటప్పుడు నేరుగా బిడ్డ తలపై నీళ్లు పోస్తే ఏమౌతుంది? చిన్న పిల్లలకు స్నానం చేసే సమయంలో నేరుగా తలపై నీళ్లు పోయడం వల్ల ముక్కు, చెవుల్లోకి నీరు చేరి ఇబ్బంది పెడుతుంది. ముక్కు, చెవుల్లోకి నీరు చేరడం వల్ల దురద, చికాకు, ఇన్ఫెక్షన్, కళ్లలో నీళ్లు పోయే ప్రమాదం ఉంది. ఇది కంటి ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bath Tips: ఎండ నుంచి తిరిగి వచ్చిన వెంటనే స్నానం చేయాలా? చేయకూడదా? మండేవేడిలో, సూర్యరశ్మిలో, చెమటతో తడిసి తిరిగి వచ్చిన తర్వాత స్నానం చేయాలని అనిపిస్తుంది. అయితే ఎండ నుంచి తిరిగి వచ్చిన వెంటనే స్నానం చేయడం మంచిది కాదని.. దీనివల్ల దుష్ప్రభావాల తోపాటు అకస్మాత్తుగా బ్రెయిన్ఫ్రీజ్, హీట్‌స్ట్రోక్‌కు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bath: ఏ సమయంలో స్నానం చేస్తే మంచిది?..నీటి ఉష్ణోగ్రత ఎలా ఉండాలి? ఉదయాన్నే తలస్నానం చేస్తే ప్రయోజనమా? రాత్రిపూట స్నానం చేస్తే బెటరా? నీటి ఉష్ణోగ్రత ఎంత ఉండాలి..? చల్లని నీటితో చేతులు, కాళ్లు శుభ్రం చేసుకోవచ్చా? వేడి నీరు మంచివా? లాంటి ప్రశ్నలకు సమాధానం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bath: స్నానం చేసే నీటిలో ఇది కలపండి.. దురద సమస్య దెబ్బకు పోతుంది! చాలామందికి దురద సమస్య ఎక్కువగా వేధిస్తుంటుంది. ముఖ్యంగా సీజన్ మారుతున్న సమయంలో ఈ ప్రాబ్లెమ్ చికాకు పెడుతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు స్నానపు నీటిలో రెండు చుక్కల యాపిల్ సైడర్ వెనిగర్ వేయవచ్చు. లేకపోతే వేప ఆకులను బాత్ వాటర్‌లో కలిపి స్నానం చేయవచ్చు. By Vijaya Nimma 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hot Water Bath: వేడి నీటితో స్నానం చేస్తే సంతానోత్పత్తి తగ్గుతుందా?..నిపుణులు ఏమంటున్నారు? ఎక్కువ వేడి నీటితో స్నానం చేస్తే సంతానోత్పత్తి లేదా స్పెర్మ్ నాణ్యతపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. వేడి నీళ్లలో ప్రతికూల ప్రభావాలు ఉంటాయని అధ్యయనంలో గుర్తించారు. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది.శీతాకాలంలో వేడి నీటితో స్నానం చేస్తే ఎటువంటి హాని ఉండదు. By Vijaya Nimma 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ice Bath: ఐస్ వాటర్‌తో స్నానం చేస్తే కలిగే ప్రయోజనాలు ఐస్ వాటర్‌తో స్నానం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నిద్ర బాగా పడుతుంది, బరువు తగ్గవచ్చు, నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఒత్తిడి హార్మోన్లపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. By Vijaya Nimma 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bath: వారానికి మూడు రోజులు స్నానం చేస్తే సరిపోతుందా? నిపుణుల షాకింగ్ కామెంట్స్! వారానికి మూడుసార్లు స్నానం చేస్తే సరిపోతుందని ఇటీవలి కాలంలో కొన్ని న్యూస్‌లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే మీరు ఏ వాతావరణంలో నివసిస్తున్నారు? మీ లైఫ్ స్టైల్ ఏంటి? అన్నదాని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ఇండియా లాంటి దేశాల్లో రోజుకు రెండుసార్లు స్నానం చేయాల్సి ఉంటుంది. By Vijaya Nimma 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Cool Bath: చలికాలంలో రోజు చన్నీళ్ల స్నానం చేస్తే ఏమవుతుందో తెలుసా..? చలికాలంలో కొందరు చల్లని నీళ్లతో, మరికొందరు వేడి నీళ్లతో స్నానం చేస్తారు. కానీ.. ఇలా చేయడం వలన ఎలాంటి ప్రయోజనాలుంటాయో అందరికి తెలియదు. చల్లని నీటితో స్నానం చేయడం వల్ల దీర్ఘకాలికంగా లాభం, నష్టంతో పాటు బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bath: నైట్ స్నానం చేయకుండా నిద్రపోతున్నారా? ఏం జరుగుతుందో తెలుసుకోండి..! రాత్రి నిద్రకు ముందు స్నానం చేయడం చాలా ముఖ్యం. ఇది విశ్రాంతినిస్తుంది. మీ శరీరాన్ని క్లీన్ చేస్తుంది. మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. గోరు వెచ్చటి నీటితో స్నానం రక్త ప్రవాహాన్ని కూడా పెంచుతుంది. సో నైట్ బాత్ చేసే నిద్రపోండి. By Trinath 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn