Bath: ఎన్నిసార్లు స్నానం చేసినా ఈ భాగాల్లో వాసన పోదు
శరీరం చెమటలు పట్టడం దుర్వాసన రావటం సహజం. మిమ్మల్ని మీరు వీలైనంత శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకున్నప్పటికీ దుర్వాసన వస్తుంటే వైద్యులను సంప్రదించాలి. చర్మంపై బ్యాక్టీరియాతో కలిసిపోవడం వల్ల తీవ్ర సమస్యలు తలెత్తుతాయి.