Bank Merger: మే 1 నుంచి ఏపీలో ఆ బ్యాంకులు కనిపించవ్..
కేంద్ర ప్రభుత్వం 2025 మే 1వ తేదీ నుంచి "ఒకే దేశం – ఒకే ఆర్ఆర్బీ" విధానాన్ని అమలు చేయనుంది. ఈ నాలుగో దశలో.. దీని కింద 11 రాష్ట్రాల్లో ఉన్న 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు విలీనం కానున్నాయి.
కేంద్ర ప్రభుత్వం 2025 మే 1వ తేదీ నుంచి "ఒకే దేశం – ఒకే ఆర్ఆర్బీ" విధానాన్ని అమలు చేయనుంది. ఈ నాలుగో దశలో.. దీని కింద 11 రాష్ట్రాల్లో ఉన్న 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు విలీనం కానున్నాయి.
ఏప్రిల్ 1, 2025 నుంచి బ్యాంకింగ్ రంగంలో అనేక రూల్స్ మారుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇందులో ముఖ్యంగా సామాన్యుల నుంచి ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసే అంశం బ్యాంకింగ్ రంగంలో వస్తున్న 7 కీలక మార్పులు ఈ కథనంలో..
మార్చి 24, 25 తేదీల్లో చేపట్టనున్న దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మే వాయిదా పడ్డట్లు యూనైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తెలిపింది. సెంట్రల్ లేబర్ కమిషనర్‌తో చర్చలు సానుకూల ఫలితాలిచ్చాయని పేర్కొంది. సమ్మేను ఒకట్రెండు నెలలు వాయిదా వేస్తున్నట్లు చెప్పింది.
బ్యాంకు ఉద్యోగుల సమ్మె సరైన్ మోగింది. ఈనెల 24, 25 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు బ్యాంక్ యూనియన్ల ఐక్య వేదిక యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ యూఎఫ్‌బీయూ తెలిపింది.
2024 ఏడాది బ్యాంకులకు కష్టకాలమనే చెప్పాలి. ఈ యేడు చాలా బ్యాంకులు నష్టపోయాయి. ప్రధానంగా నాన్-పర్ఫార్మింగ్ అసెట్స్ పెరగడం, రుణ వసూలు సమస్యలు, నకిలీ లావాదేవీలు, అవినీతి కారణంగా నష్టాలను ఎదుర్కొన్నాయి. ఇందులో ఎన్ని ఉన్నాయో తెలుసా..
డిసెంబర్లో మీ బ్యాంకు పనులు పూర్తి చేసుకుందాం అనుకుంటున్నారా...అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. వచ్చే నెలలో బ్యాంకులు సగం రోజులు మాత్రమే పని చేయనున్నాయి. మొత్తం 17 రోజులు బ్యాంకులు పని చేయవు.
హైవేలపై వెళ్తున్నప్పుడు టోల్ టాక్స్ వసూలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఫాస్టాగ్ టెక్నాలజీని తీసుకొచ్చింది. అయితే ఇకపై ఇది ఉండదు. కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీని తీసుకురానుంది. దీంతో నేరుగా బ్యాంకులే టోల్ ట్యాక్స్ వసూలు చేయనున్నాయి.
నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో ఎస్బీఐ, పీఎన్బీ బ్యాంకులో లావాదేవీలను నిలిపివేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ బ్యాంకుల్లో ఉన్న అన్ని ఖాతాలను మూసి వేయాలని ఆర్డర్ పాస్ చేసింది.
భారత్ వ్యాప్తంగా పలు బ్యాంకులకు సాంకేతిక పరిజ్ఙానం అందించే టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్ పై ర్యాన్సమ్వేర్ దాడి జరిగింది. దీంతో భారత్ లోని దాదాపు 300 స్థానిక బ్యాంకుల చెల్లింపు వ్యవస్థలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.