ఆధునిక డిజిటల్ లావాదేవీలలో బ్యాంకు ఖాతా ప్రధానమైనది. ప్రభుత్వ ప్రయోజనాలను పొందేందుకు, ఆన్‌లైన్‌లో సేవ్ చేయడానికి, లావాదేవీలు చేయడానికి బ్యాంక్ ఖాతా తప్పనిసరి.ఈ సందర్భంలో, ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ ఆఫీసుల్లో పనిచేసే వారు ఏ కంపెనీలో చేరినా.. జీతం బ్యాంకు ఖాతాల వంటి అనేక ఖాతాలు మన పేరు మీదనే ఉంటాయి.
పూర్తిగా చదవండి..Bank Accounts: మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నాయా?
ఒకరికి ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉండవచ్చు? ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉండేందుకు నియమాలు ఏంటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఎన్ని బ్యాంకు ఖాతాలను కలిగి ఉండవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
Translate this News: