Hema: నటి హేమకు షాక్ ఇచ్చిన 'మా' అసోసియేషన్.. సభ్యత్వం రద్దు!
టాలీవుడ్ నటి హేమకు 'మా' అసోసియేషన్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. హేమను సస్పెండ్ చేసేందుకు మా సంఘం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె సభ్యత్వాన్ని పూర్తిగా రద్దు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.