Actress Hema : రేవ్ పార్టీ కేసు.. నటి హేమ రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాలు!
బెంగళూరు రేవ్ పార్టీలో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. నటి హేమ రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాలు గుర్తించినట్లు తెలుస్తోంది. మొత్తం 150 మంది రక్త నమూనాలను నార్కోటిక్ టీమ్ సేకరించగా.. అందులో 57 మంది పురుషులు, 27 మంది మహిళల రక్త నమూనాలో డ్రగ్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.