Big shock for Brs Party : కరీంనగర్లో గులాబీ పార్టీకి బిగ్ షాక్.. మేయర్ జంప్
రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. మరోవైపు హైదరాబాద్ మేయర్ , డిప్యూటీ మేయర్ పార్టీని వీడారు. తాజాగా కరీంనగర్ మేయర్ సునీల్‌రావు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు