Bandi Sanjay Vs Etela Rajender : బండి, ఈటల వ్యవహారంపై అధిష్టానం సీరియస్
బీజేపీలో ఇద్దరు ముఖ్య నేతల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, హుజూరాబాద్ మాజీ శాసనసభ్యుడు, ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.