బీజేపీకి కొత్త బాస్... అతనే.! | BJP President | RTV
బీజేపీకి కొత్త బాస్... అతనే.! | BJP President | News about New BJP President for Telangana State becomes viral and EETELA, DK Aruna and Dharmapuri Aravind are main competitors | RTV
బీజేపీకి కొత్త బాస్... అతనే.! | BJP President | News about New BJP President for Telangana State becomes viral and EETELA, DK Aruna and Dharmapuri Aravind are main competitors | RTV
సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులంతా మళ్లీ కాళేశ్వరం వెళ్లాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్, కృష్ణ నీటిపై బీఆర్ఎస్ నాటకాలాడుతున్నయ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంక్షోభంలో కూరుకుపోయిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
మరోసారి సీఎం అయ్యేందుకు కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు చూస్తున్నారని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ తో టచ్ లో ఉన్నారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏదైనా జరగవచ్చని అన్నారు. కాంగ్రెస్ జాగ్రత్తగా ఉండాలన్నారు.
కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధికి భూకబ్జాలు తప్ప ఏం తెలుసు? అని మండిపడ్డారు బీజేపీ బండి సంజయ్. బీఆర్ఎస్ అభ్యర్ధి గంగుల కమలాకర్ ఏ ఒక్కరోజైనా కరీంనగర్ ప్రజల కోసం పోరాటాలు చేశారా? ఏన్నడైనా జైలుకు పోయారా? అంటూ ధ్వజమెత్తారు.
తెలంగాణ ఎన్నికల్లో హోరాహోరీ పోరు తప్పదన్న అంచనాల నేపథ్యంలో 30 నియోజకవర్గాలు కీలకంగా మారాయి. కార్యకర్తల బలం, ప్రభుత్వ వ్యతిరేకత తమకు లాభిస్తుందని కాంగ్రెస్, బీజేపీ భావిస్తుండగా; ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందని బీఆర్ఎస్ నేతలు ఆశిస్తున్నారు.
జిన్నారంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ కుమార్.. సీఎం సీఎం అంటూ అభిమానులు చేసిన నినాదాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ నినాదాలు చేయడం వల్లే ఉన్న పోస్టు ఊడిందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ కుమార్ ని తొలగించిన విషయం తెలిసిందే.