Ganesh Laddu Auction: వేలంలో గణపతి లడ్డూ ఎందుకు కొంటారు? లడ్డూ కొంటే పాపాలన్నీ తొలగిపోతాయా!
గణపతి నిమజ్జన సమయంలో వేలంలో లడ్డూ కొనడం వల్ల అదృష్టం, ఐశ్వర్యం, విజయం, గౌరవం, గుర్తింపు లభిస్తాయని పండితులు అంటున్నారు. వేలంలో లడ్డూ కొనడం వల్ల ఏ పని తలపెట్టినా విజయం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.