Balapur Ganesh Laddu: బాలాపూర్ లడ్డూను ఎక్కడ, ఎలా తయారు చేస్తారో తెలుసా?
హైదరాబాద్లో నిమజ్జన ఉత్సవాల్లో అందరి చూపు బాలాపూర్ లడ్డూపై ఉంది. లక్షలు పలికే ఈ ఫేమస్ బాలాపూర్ లడ్డూ చాలా ప్రత్యేకమైనది. 21 కిలోలతో ప్రతీ ఏడాది హనీ ఫుడ్స్ వారు ఈ లడ్డూను బాలాపూర్లోనే తయారు చేస్తున్నారు.