Big 4: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఒకే వేదికపై చిరు, బాలయ్య, వెంకీ, నాగ్.. ఎందుకంటే?
వెంకటేష్ హీరోగా నటిస్తున్న 75 వ చిత్రం సైంధవ్. ఈ చిత్రం జనవరి 13 న విడుదల రానుంది. ఈ నేపత్యంలో JRC కన్వెన్షన్ లో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈవెంట్ లో టాలీవుడ్ అగ్ర నటులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, హాజరు కాబోతున్నారని నెట్టింట్లో టాక్ వినిపిస్తోంది.