Balagam movie : బలగం నటుడికి అనారోగ్యం... దాతలకోసం ఎదురు చూపు..
బలగం చిత్రంలో తన నటనతో మెప్పించిన గుడిబోయిన బాబు ఇప్పుడు అనారోగ్యంతో మంచంపట్టారు. వైద్యం, మందుల కొనుగోలుకు డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. జీవీ బాబుకు వరంగల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో డయాలసిస్ చేయిస్తున్నారు.