Balagam Movie Nominated 8 Categories In 2024 Film Fare Awards : జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమౌతూ తెరకెక్కించిన ‘బలగం’ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తెలంగాణ గ్రామీణ సంస్కృతి, సాంప్రదాయాలను ఎంతో ఎమోషనల్ గా కళ్ళకు కట్టినట్టుగా ఈ సినిమాలో చూపించిన విధానానికి యావత్ తెలుగు ప్రేక్షకులు దాసోహం అయిపోయారు.
పూర్తిగా చదవండి..Balagam : ఫిలిం ఫేర్ అవార్డ్స్ లో సత్తా చాటిన ‘బలగం’.. ఏకంగా అన్ని కేటగిరీల్లో నామినేట్..!
2024 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో 'బలగం' సినిమా సత్తా చాటింది. ఈ సినిమా ఏకంగా 8 కేటగిరీల్లో నామినేట్ అయ్యింది. ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజ్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. త్వరలోనే ఈ అవార్డు ఫలితాలను ఫిలిం ఫేర్ అధికారికంగా ప్రకటించనుంది.
Translate this News: