/rtv/media/media_files/2025/05/25/EiRjly2WCl4LtIBoUCRq.jpg)
బలగం నటుడు జీవీ బాబు కీడ్ని సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకుంటూ వరంగల్ ఆసుపత్రిలో మృతి చెందారు.
/rtv/media/media_files/2025/05/25/mKOXlukiReKzfJfcc4mb.jpg)
చనిపోయే ముందు బలగం చిత్ర బృందంలోని సభ్యులు బాలు కాయితి, ఆకునూరి దేవయ్య ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన ఆఖరి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2025/05/25/Mv5DpdzgWBwM4iXQayN4.jpg)
డైరెక్టర్ వేణు యెల్ధండి జీవి బాబు సతీమణితో ఫోన్లో మాట్లాడి ఓదర్చారు. జీవి బాబు కు అండగా ఉంటామని హమీ ఇచ్చారు. కాని ఇంతలోనే జీవి బాబు మరణించడం బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని డైరక్టర్ వేణు యెల్ధండి పేర్కొన్నారు.
/rtv/media/media_files/2025/05/25/XS6cKJkhEgAqmWK99WQf.jpg)
హిరో ప్రియదర్శి జీవి బాబు మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.
/rtv/media/media_files/2025/05/25/vpP0MPG6o9NfQjmfYw3O.jpg)
ఇప్పటి వరకు మొత్తం 20 సినిమాల్లో జీవీ బాబు నటించాడు.