Cholesterol: ఇవి తింటే కొండంత కొవ్వు అయినా కొవ్వొత్తిలా కరిగిపోద్ది
శరీరంలో మంచి, చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సోయాబీన్, వెల్లుల్లి, ఉల్లిపాయలు, బేర్రీ, కూరగాయలు, పప్పులు, సూప్‌లలో నల్ల మిరియాలు, పసుపు వంటి తింటే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.