బాషా సినిమాను తలపించిన ఘటన.. ఆటో డ్రైవర్ ఏం చేశాడంటే ?
బెంగళూరులోని ఆటోలో ప్రయాణించిన ఓ మహిళ అందులో తన బంగారు తన బంగారు గొలుసు మర్చిపోయి ఇంటికి వెళ్లిపోయింది. ఆటో డ్రైవర్ కూడా ఇంటికి వెళ్లిపోయాడు. ఆటోను చెక్ చెయగా బంగారు గొలుసు కనిపించడంతో తిరిగి ఆమె ఇంటికి వెళ్లి అప్పగించాడు.