రంజీలో దుమ్మురేపుతున్న షమీ.. ఆసీస్ టూర్ కు సిద్ధం!
భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ రంజీలో దుమ్మురేపుతున్నాడు. బెంగాల్ తరఫున బరిలోకి దిగిన షమీ 4 కీలక వికెట్లు తీసి మధ్యప్రదేశ్ ను కుప్పకూల్చాడు. దీంతో ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు జట్టుతో చేరబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.