World cup 2023 finals:వరల్డ్ కప్ ఫైనల్ కు ఫుల్ హంగామా..గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న బీసీసీఐ
ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య నవంబర్ 19న అహ్మదాబాద్ లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీని కోసం బీసీసీఐ గ్రాండ్ గా ప్లాన్ చేస్తోంది. అతిరథ మహారథుల మధ్య ఈ మ్యాచ్‌ను కన్నులపండువగా నిర్వహించడమే కాక... భారత వాయు సేనకు చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం విన్యాసాలు చేయబోతోంది.
World Cup 2023: ఇంత బ్యాడ్ లక్ ఉన్న జట్టు మరొకటి ఉండదేమో..
సౌత్ ఆఫ్రికా జట్టును బ్యాడ్ లక్ వీడటం లేదు. ఏడోసారి నాకౌట్ దశలో ఓడిపోయి ఫైనల్స్ కు చేరని జట్టుగా...చోకర్స్ గా అపవాదు మూటగట్టుకుంటూనే ఉన్నారు.
World Cup 2023:సౌత్ ఆఫ్రికా ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం
దక్షిణాఫ్రికా ఇంటికి వెళ్ళిపోవడం ఖాయంలా కనిపిస్తోంది. ఓవర్లు గడుస్తున్నా రన్ చేయలేకపోవడమే కాదు వరుసగా వికెట్లను కూడా కోల్పోతూ దక్షిణాఫ్రికా అతి చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా స్కోరు 13 ఓవర్లకు 30/4 వికెట్లు.
World Cup 2023:దక్షిణాఫ్రికా తన చెత్త రికార్డును అధిగమిస్తుందా..ఫైనల్స్ కు వెళుతుందా?
AUS vs BAN: బాబోయ్ ఆస్ట్రేలియా.. లాస్ట్ మ్యాచ్‌లోనూ ఉతికి ఆరేసిందిగా!
వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఇప్పటికే సెమీస్ బెర్త్‌ను కన్ఫామ్ చేసుకున్న ఆసీస్ బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఆసీస్ బ్యాటర్ మిచెల్ మార్ష్ 132బంతుల్లోనే 177 రన్స్ చేశాడు.
12 గంటల పాటు ఇంటర్నెట్ బంద్..అల్లాడిపోయిన ఆ దేశం!
ఆస్ట్రేలియాలో బుధవారం నాడు 12 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. దీని వల్ల రవాణా, బ్యాంకింగ్, వైద్య రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది.
Glenn Maxwell: ఏం ఆడాడురా బాబూ...రికార్డులన్నీ క్యూలు కట్టాయి.
ప్రపంచ క్రికెట్లో ఓ అద్భుతం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆవిష్కృతమైంది. అసలు ఇలాంటి ఇన్నింగ్స్ మరొకటి ఉండదు అన్న రీతిలో మ్యాక్స్ వెల్ ఆడిన తీరు అందరి చేతా వావ్ అనిపించింది. అందుకే రికార్డులు అన్నీ వరుసపెట్టి క్యూ కట్టాయి.
Greg Chappell: తీవ్ర కష్టాల్లో టీమిండియా మాజీ కోచ్..నిధులు సేకరిస్తున్న స్నేహితులు
ఒకప్పుడు గొప్ప బ్యాట్స్ మెన్. మంచి పేరు కూడా తెచ్చుకున్నాడు. అయితే అంతకు మించి వివాదాలను కూడా నెత్తినవేసుకున్నాడు గ్రెగ్ చాపెల్. ఆడుతున్నప్పుడు గొప్పగా బతికిన ఈయన ప్రస్తుతం తీవ్ర కష్టాల్లో ఉన్నాడు. 75 ఏళ్ళ వయసులో అరకొర ఆదాయంతో భార్యతో కలసి కాలం వెళ్ళదీస్తున్నాడు.