Atishi: పార్టీ ఓడినా.. ఆమె గెలిచింది.. AAPకు ఇక పెద్ద దిక్కు అతిషే!
ఢిల్లీలో ఆప్, అగ్రనేతలు ఓడినా సీఎం అతిషీ విజయం సాధించారు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత పార్టీని ముందుండి నడిపిస్తున్న ఆమె ఈ విజయంతో ఆప్‌కు పెద్ద దిక్కుగా మారారు. బీజేపీ, కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కుపెట్టిన అతిషీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కే ఛాన్స్ ఉంది.