AP: వైఎస్ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్
వైఎస్ జగన్ కు ఈడీ షాకిచ్చింది. క్విడ్ ప్రోకో కేసులు రీ స్టార్ చేసింది. దాంతో పాటూ దాల్మియా సిమెంట్స్‌కు చెందిన రూ. 793 కోట్ల ఆస్తులను జప్తు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సున్నపురాయి గనుల తవ్వకాల్లో అక్రమాలు జరిగాయని గతంలో CBI చార్జిషీటు దాఖలుచేసింది.