Andhra Pradesh Assembly : నేడు AP బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. అసెంబ్లీకి జగన్..?
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్ధుల్ నజీర్ ప్రసంగిస్తారు. తర్వాత సభ వాయిదా వేసి బీఏసీ మీటింగ్ నిర్వహించనున్నారు. 3వారాల పాటు సమావేశాలు ఉండనున్నట్లు ప్రాథమిక సమాచారం.
Revanth Reddy: రాజకీయ పార్టీలకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ.. ఐదురోజులపాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణలో మార్చి మొదటి వారం 5 రోజులపాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. CM రేవంత్ రెడ్డి BC రిజర్వేషన్, SC వర్గీకరణపై చట్టాలు చేయడానికి త్వరలో అన్నీ రాజకీయ పార్టీలకు లేఖలు రాయనున్నారు. మార్చి 10 ఆయనతోపాటు పలువురు కీలక నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు.
TG Politics: అక్బరుద్దీన్ VS రేవంత్ రెడ్డి.. కులగణన సర్వేపై పేలిన మాటల తూటాలు!
తెలంగాణ కులగణన సర్వేపై అసెంబ్లీలో సీఎం రేవంత్, అక్బరుద్దీన్ ఓవైసీ మధ్య మాటల తూటాలు పేలాయి. కులగణన, సమగ్ర కుటుంబ సర్వేను అసెంబ్లీలో ఎందుకు చర్చకు పెట్టట్లేదంటూ అక్బరుద్దీన్ నిలదీశారు. దీంతో ప్రైవసీ వివరాలు బయటపెడితే లీగల్గా సమస్యలొస్తాయని సీఎం చెప్పారు.
BIG BREAKING: కులగణన, ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో రేవంత్ సంచలన ప్రకటన
తెలంగాణ ముఖ్యమంత్రి కుల గణన, ఎస్సీ వర్గీకల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కుల గణన, ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో చర్చ జరుగుతోంది. 2024 నవంబర్ 9 నుంచి 50 రోజులపాటు సామాజిక, ఆర్థిక కుటుంబ సర్వే నిర్వహించామని అన్నారు.
TG News: మన్మోహన్కు ఘన నివాళి.. రేవంత్, కేటీఆర్, హరీష్ ఏమన్నారంటే!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం ఈ దేశానికి తీరని లోటు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ఆయనకు భారత రత్న ఇవ్వాలనే తీర్మానాన్ని కేటీఆర్, హరీష్ సమర్ధించారు.
రాజకీయ సన్యాసం తీసుకుంటా: కేటీఆర్ సంచలన ప్రకటన!
ఇవాళ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడీగా జరిగాయి. ఇందులో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏ ఒక్క ఊరిలోనైనా వంద శాతం రుణమాఫీ జరిగినట్టు నిరూపిస్తే.. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా వెంటనే ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ చేశారు.