ఆ రోజు కాళ్లు మొక్కి ఇప్పుడు తిడతావా.. కేసీఆర్ పై వెంకట్ రెడ్డి ఫైర్
కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్న కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ ఇవ్వగానే 14 మంది కుటుంబంతో వెళ్లి సోనియాగాంధీ కాళ్లు మొక్కిన సంగతి మరిచిపోయావా అంటూ మండిపడ్డారు. సోనియాకు కృతజ్ఞత తెలపాలన్నారు.