Ashu Reddy: అషూ హాట్ గ్లామర్ ట్రీట్.. చూస్తే రెండు కళ్లు చాలవు మావా బిగ్ బాస్ ఫేమ్ అషూ రెడ్డి పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగా హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారును మంత్రముగ్దులను చేసింది. ఎద అందాలతో ఆహా అనిపించింది. నడుము ఒంపుసొంపులతో మెరిసిపోయింది. ప్రస్తుతం ఆ ఫొటోలు ట్రెండ్ అవుతున్నాయి. By Seetha Ram 26 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/7 బిగ్ బాస్ ఫేమ్ అషూ రెడ్డి రోజు రోజుకు అందాల డోస్ రెట్టింపు చేస్తూ కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 2/7 ప్రస్తుతం పలు సినిమాలను లైన్లో పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. షూటింగ్స్‌కు గ్యాప్ దొరికినప్పుడల్లా విదేశాల్లో చక్కర్లు కొడుతుంది. 3/7 అక్కడ అందమైన ప్రదేశాలను ఆస్వాధిస్తూ తెగ ఎంజాయ్ చేస్తుందీ అమ్మడు. తరచూ హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారును మంత్రముగ్దులను చేస్తుంది. 4/7 ఇందులో భాగంగానే తాజాగా హోలాండ్ లో తన పర్యటనకు సంబంధించిన ఫొటోలను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. 5/7 ఈ భామ అందాల షోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఎద అందాలు చూపిస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేసింది. 6/7 ఆహా అనిపించే అందాలతో వావ్ అనిపించింది. నడుము ఒంపుసొంపులతో కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేసింది. 7/7 ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. #bigg-boss #ashu-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి