Ashu Reddy: హాట్ అలర్ట్.. గ్లామర్ షోతో మతిపోగొడుతున్న బిగ్ బాస్ బ్యూటీ

బిగ్ బాస్ బ్యూటీ ఆషు రెడ్డి సోషల్ మీడియాలో తన గ్లామర్, హాట్ లుక్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. బిగ్ బాస్, ఇంటర్వ్యూలు, యాంకరింగ్, షోలతో ఆమె క్రేజ్ పెంచుకుంది. తాజా ఫొటోషూట్‌లో మాడ్రన్ డ్రెస్‌లో అందాల ప్రదర్శన ఇచ్చింది.

New Update
Ashu Reddy

Ashu Reddy

Advertisment
తాజా కథనాలు