Delhi Assembly Elections: ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల బీమా: కాంగ్రెస్
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. కాంగ్రెస్ పార్టీ జీవన్ రక్ష యోజన అనే స్కీమ్ను ప్రవేశపెట్టింది. తాము అధికారంలోకి వస్తే ఈ పథకం ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని హామీ ఇచ్చింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.