Arvind Kejriwal: పార్టీ ఎమ్మెల్యేలకు కేజ్రీవాల్ కీలక సూచనలు
అతిషితో పాటు 22 మంది ఎమ్మల్యేలు అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రజల కోసం పనిచేయాలని కేజ్రీవాల్.. వారికి సూచనలు చేశారు. బీజేపీ హామీలు అమలు చేసేలా తాము చూస్తామని అతిషి మీడియాతో అన్నారు.