Delhi Assembly Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం..
ఢిల్లీలో బుధవారం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌ను ఈసీ నిషేధించింది.