Arvind Kejriwal: కేజ్రీవాల్ బెయిల్ తీర్పుకు ముందు ఈడీ మరో షాక్
అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుండగా.. కేజ్రీవాల్‌కు ఈడీ మరో షాక్ ఇచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ పాత్రపై.. ఈడీ ఈరోజు మొదటి చార్జ్‌షీట్ దాఖలు చేయనుంది.