Delhi Chief Minister Arvind Kejriwal: లోక్ సభ ఎన్నికల వేళ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. లిక్కర్ స్కాం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ కోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని మే 20 వరకు పొడిగిస్తూ తీర్పును వెల్లడించింది. కాగా ఏప్రిల్ 23న కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై విచారించిన రౌస్ అవెన్యూ కోర్టు మే 7వరకు కస్టడీని పొంగించింది. నేటితో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో విచారణ చేపట్టిన ధర్మాసనం మే 20 వరకు కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది.
పూర్తిగా చదవండి..Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరో సారి బిగ్ షాక్ తగిలింది. మద్యం పాలసీ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు మే 20 వరకు పొడిగించింది. ఇదిలా ఉండగా లోక్ సభ ఎన్నికలు ముగిసే వరకు కేజ్రీవాల్ జైలులోనే ఉండనున్నారు.
Translate this News: