Delhi: ఆప్ మంత్రి కి సమన్లు జారీ చేసిన ఈడీ!
ఆమ్ ఆద్మీ పార్టీ లో మంత్రి కైలాష్ గెహ్లాట్ కు కేంద్ర దర్యాప్తు సంస్థ నోటీసులు జారి చేసింది. విచారణకు హాజరు కావాలని వారిని ఆదేశించింది. అసలు కైలాష్ గెహ్లాట్ కు , ఎక్సైజ్ పాలసీ కేసుతో సంబంధం ఏమిటి?
ఆమ్ ఆద్మీ పార్టీ లో మంత్రి కైలాష్ గెహ్లాట్ కు కేంద్ర దర్యాప్తు సంస్థ నోటీసులు జారి చేసింది. విచారణకు హాజరు కావాలని వారిని ఆదేశించింది. అసలు కైలాష్ గెహ్లాట్ కు , ఎక్సైజ్ పాలసీ కేసుతో సంబంధం ఏమిటి?
ఢిల్లీకి కాబోయే సీఎం కేజ్రీవాల్ భార్య సునీత అంటూ కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎంగా సునీత పదవిని చేపట్టేందుుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. పార్టీలో ఎవరి అభిప్రాయలను పట్టించుకోకుండా ఏకపక్షంగా సీఎం పదవిని చేపట్టేందుకు సునీత రెడీ అవుతున్నట్లు చెప్పారు.
సిట్టింగ్ సీఎంను అరెస్టు చేయడానికి ఒక్క స్టేట్మెంట్ సరిపోతుందా అని ప్రశ్నించారు కేజ్రీవాల్. రౌస్ అవెన్యూ కోర్టులో ఆయన వాదించిన ఆడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. తనను దోషిగా ఏ కోర్టు నిర్థారించలేదన్నారు కేజ్రీవాల్. ఆడియో గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
తన అరెస్టును సవాలు చేస్తూ ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ వేసిన పటిషన్‌పై విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తన భర్త లిక్కర్ కేసుకు సంబంధించి నిజనిజాలు గురువారం కోర్టుకు చెబుతారని, వీటి ఆధారాలు కూడా ఇస్తారని ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ అన్నారు.
కేజ్రీవాల్ జైలు నుంచి రూల్ చేయడమే కాదు ఏకంగా ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. కేజ్రీవాల్ జైలు నుంచి పరిపాలన కొనసాగించవచ్చా? రాజ్యాంగం మాటేంటి? చట్టాలు ఏం చెబుతున్నాయి? పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
కస్డడీలో ఉన్న సీఎం కేజ్రీవాల్ ఢిల్లీలో నీటి సమస్యకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారని మంత్రి అతీశీ చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఈడీ సీరియస్ అయ్యింది. ఆయనకు కంప్యూటర్ లేదా కాగితాలను ఇవ్వలేదని.. ఈ ఆదేశాలకు ఎలా బయటకి వెళ్లాయో తెలుసుకునేందుకు చర్యలు చేపట్టింది.
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ రిమాండ్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాని కేజ్రీవాల్ తరఫున న్యాయవాదులు ఢిల్లీ కోర్టును శనివారం ఆశ్రయించగా.. ఇందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. బుధవారం విచారణ చేపడతామని తెలిపింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయిన తర్వాత జైలు నుంచి ప్రజలనుద్దేశించి పంపిన సందేశాన్ని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ఈరోజు చదివి వినిపించారు. ఈ అరెస్టు తనను ఆశ్చర్యపరచలేదని.. దేశాన్ని బలహీనపరిచే శక్తులను ఓడించాలని ఆయన చెప్పినట్లు వివరించారు.
కేజ్రీవాల్ అరెస్టుపై ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ స్పందించారు. మూడుసార్లు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని అధికార దురాహంకారంతో మోడీజీ అరెస్టు చేశారని.. ఇది ఢిల్లీ ప్రజలను మోసం చేయడమేనని ఆరోపించారు. కేజ్రీవాల్ ఎప్పటికీ ప్రజలతోనే ఉంటారని ఎక్స్‌లో పేర్కొన్నారు.