Arvind Kejriwal’s 10 Guarantees Manifesto: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీపై యుద్దానికి సిద్ధం అయ్యారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఇటీవల లిక్కర్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్ పై విడుదలైన ఆయన శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీపై, మోదీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈరోజు మరోసారి మీడియా ముందుకు వచ్చిన ఆయన లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) 10 గ్యారెంటీలతో ఉన్న మేనిఫెస్టోను విడుదల చేశారు. దేశంలో 24 గంటల ఉచిత కరెంటు (Free Current), ఉచిత విద్య (Free Education), చైనా నుంచి భూమిని స్వాధీనం చేసుకోవడం, ఢిల్లీకి రాష్ట్ర హోదా తదితర అంశాలు 10 హామీల్లో ఉన్నాయి.
పూర్తిగా చదవండి..CM Kejriwal: మోదీపై యుద్ధం.. సీఎం కేజ్రీవాల్ సంచలన మేనిఫెస్టో
బీజేపీపై యుద్దానికి సిద్ధమయ్యారు సీఎం కేజ్రీవాల్. ఈరోజు 10 గ్యారెంటీలతో లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉచిత విద్య- వైద్యం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు వంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు.
Translate this News: