ఆంధ్రప్రదేశ్ AP New Sand Policy: ఏపీలో ఫ్రీగా ఇసుక.. ఎప్పటి నుంచో తెలుసా? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఏపీలో ప్రజలకు ఉచితంగా ఇసుక అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఇసుక పాలసీని ఈ నెల 8 నుంచి అమల్లోకి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. By Nikhil 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Govt: వాలంటీర్ల వ్యవస్థ పై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం! వాలంటీర్ల వ్యవస్థ లో మార్పులు చేర్పులు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. వ్యవస్థ పేరును మార్చే యోచనలో ప్రభుత్వం ఉంది. గ్రామ వాలంటీర్ పేరును గ్రామ సేవక్, వార్డు వాలంటీర్ను వార్డ్ సేవక్ మార్చాలని ప్రభుత్వం అనుకుంటుంది. By Bhavana 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పవన్ ఆదేశాలతో కదిలిన ఖాకీలు.. జమ్మూలో దొరికిన మిస్సింగ్ యువతి! కుమార్తె కనిపించడం లేదని కొద్దిరోజుల క్రితం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి భీమవరానికి చెందిన శివ కుమారి అనే మహిళ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో రంగంలోకి దిగిన స్పెషల్ పోలీస్ టీం..యువతిని ఓ యువకుడితో జమ్మూలో గుర్తించి నగరానికి తీసుకుని వస్తున్నారు. By Bhavana 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ Pawan Kalyan: రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం! కొండగట్టుకు ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం రానున్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని తన మొక్కులు తీర్చుకునేందుకు పవన్ కొండగట్టుకు రాబోతున్నారు. By Bhavana 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap: పేదరికం లేని సమాజమే లక్ష్యం..కుప్పం పర్యటనలో చంద్రబాబు! ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలో రెండు రోజుల పర్యటన ముగిసింది.పేదరికం లేని గ్రామం, పేదరికం లేని మండలం, పేదరికం లేని నియోజకవర్గంగా ముందు కుప్పాన్ని తయారు చేస్తామన్నారు.ఒక ప్రణాళికతో అధికారులు పనిచేయాలన్నారు.గత పాలనకు ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉండబోతుందని సీఎం అన్నారు. By Bhavana 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident : పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..డ్రైవర్ తో పాటు ఇద్దరు మృతి! గురువారం తెల్లవారు జామున పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వినుకొండ నియోజకవర్గం శివాపురం- కొత్తపాలెం రహదారి దగ్గర ఇన్నోవా కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు మృతి చెందారు. కారులోని మరో నలుగురికి గాయాలు అయ్యాయి. By Bhavana 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap: రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీలో ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన! ఏపీ, యానాంలో నైరుతి దిశగా బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో బుధవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖాధికారులు అంటున్నారు. ఈ అల్పపీడనం బలపడుతూ..ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశాలున్నట్లు వాతావరణశాఖాధికారులు తెలిపారు. By Bhavana 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Assembly: జులైలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జులై మూడో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నట్లు సమాచారం. ప్రభుత్వం త్వరలోనే సమావేశ తేదీలను వెల్లడించనుంది.ఆగస్టు నుంచి వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు పూర్తి స్థాయి బడ్జెట్ ను బాబు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. By Bhavana 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: మెగా డీఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేసిన మంత్రి లోకేష్! ఏపీ మంత్రి నారా లోకేష్ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఐటీ, విద్య, ఆర్టీజీ శాఖల మంత్రిగా లోకేష్ సోమవారం బాధ్యతలను చేపట్టారు.ఆయన కొన్ని పైళ్ల మీద సంతకం చేశారు. అధికారులు, తెలుగుదేశం పార్టీ నేతలు లోకేష్ కి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. By Bhavana 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn