Bird Flue: ఉయ్యూరు వీరమ్మ తల్లి జాతర లో దారుణం...బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లతో వ్యాపారం..!
ఉయ్యూరు వీరమ్మ తల్లి జాతరలో దారుణం చోటు చేసుకుంది. మృతి చెందిన కోళ్లను వ్యాపారులు యథేచ్చగా అమ్మేస్తున్నారు. అవి బర్డ్ ఫ్లూ లక్షణాలతో మృతి చెందినట్లు భక్తులు భావిస్తున్నారు.